Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hosanna Hallelujah

హోసన్నా హల్లెలూయా

Hosanna Hallelujah

Lyricist: Diyya Prasada Rao
Verse
హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా‖ 2x ‖
స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్
నోరారా పాడెదము‖ 2x ‖
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము‖ 2x హోసన్నా ‖
Verse
కెరూబులు సెరూపులు
ఇరువది నలుగురు పెద్దలతో‖ 2x ‖
నాలుగు జీవుల గానలతో‖ 2x ‖
స్తుతియింపబడుచున్న యేసునకు‖ 2x హోసన్నా ‖
Verse
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
సర్వ సృష్టికి మూలకారకుడు‖ 2x ‖
మృతుడై మరలా బ్రతికినవాడు‖ 2x ‖
మేఘముపై రానున్న యేసునకు‖ 2x హోసన్నా ‖

Related Tags

PraiseWorshipHallelujah