Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hosanna Neeke Vandhanaalu

హోసన్న నీకే వందనాలు

Hosanna Neeke Vandhanaalu

Chorus
హోసన్న నీకే - వందనాలు
మా యేసన్న నీకే - వందనాలు
Verse
నీళ్ళ మీద నడచినావు - వందనాలు
నీవు నీటి పొంగులాపినావు - వందనాలు‖ 2x ‖
గాలిని గద్దించినావు - వందనాలు
దయ్యాలె వణికినాయి - వందనాలు‖ 2x హోసన్న ‖
Verse
కోళ్ల గొర్లకోరవంట - వందనాలు
నీవు కొబ్బరికాయలు అడుగవంట- వందనాలు‖ 2x ‖
విరిగినలిగినా మనసే - వందనాలు
నీ కిష్టమైన బలులంట - వందనాలు‖ 2x హోసన్న ‖

Related Tags

PraiseWorship