Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hrudayamaa Na Hrudayamaa

హృదయమా న హృదయమా

Hrudayamaa Na Hrudayamaa

Lyricist: Smt Jayaleela Yesu Ratnam
Verse
హృదయమా న హృదయమా…
యేసుని ఆహ్వానించు
నింగి నీ మీద పడినను
భయపడకు నా హృదయమా
Verse
యేసుని రుధిరములో శక్తిగలదు
నమ్ముము నా హృదయమా
పరితపించి నీవు ప్రార్ధించిన
క్షమియించును శ్రీ యేసుడు
ప్రభుయేసుని శరణు వేడుమా
త్రోసేయడు నిన్నెన్నడు
నీతికలిగి నీవు జీవించిన
ఆపదలన్నీ తొలగును
భక్తితో నీవు ప్రార్ధించిన
కోరిన వరములిచ్చును
ప్రభుయేసుని సన్నిధిలో
సఫలమగును నీ కోరికలు

Related Tags

FaithPrayerComfort