Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hrudayapoorvaka Aaraadhana

హృదయపూర్వక ఆరాధన

Hrudayapoorvaka Aaraadhana

Lyricist: Philip Gariki & Sharon Philip
Verse
హృదయపూర్వక ఆరాధన
మహిమ రాజుకే సమర్పణ‖ 2x ‖
నిత్యనివాసి సత్యస్వరూపి
నీకే దేవా మా స్తుతులు‖ 2x హృదయ ‖
Verse
నా మనసు కదిలించింది నీ ప్రేమ
నా మదిలో నివసించింది నీ కరుణ
ఎంతో ఉన్నతమైన దేవా‖ 2x ‖
క్షేమాధారము రక్షణ మార్గము
మాకు సహాయము నీవేగా‖ 2x హృదయ ‖
Verse
ఆత్మతో సత్యముతో ఆరాధన
నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన
నీకై పాడెదను యేసయ్యా‖ 2x ‖
కృపామయుడా కరుణ సంపన్నుడా
నిత్యము నిన్నే పూజింతును‖ 2x హృదయ ‖

Related Tags

PraiseWorshipDevotional