Verse 1
ఇదే దినం ఇదేదినం –
ప్రభు చేసినది‖ 2x ‖
ఉత్సాహించి ఉత్సాహించి
పాట పాడెదము‖ 2x ‖
ఇదేదినం ప్రభు చేసినది
ఉత్సాహించి పాట పాడెదము‖ 2x ‖
ఇదే దినం ఇదేదినం –
ప్రభు చేసినది‖ 2x ‖
ఉత్సాహించి ఉత్సాహించి
పాట పాడెదము‖ 2x ‖
ఇదేదినం ప్రభు చేసినది
ఉత్సాహించి పాట పాడెదము‖ 2x ‖