Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ide Na Korika Navajivana Raagamalika

ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక

Ide Na Korika Navajivana Raagamalika

Verse 1
ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక
Verse
యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని
నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని
Verse
ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని
ఇంటాబయట యేసునాధునికే కంటిపాపనై వెలిగిపోవాలని
Verse
యాత్రను ముగించినవేళ ఆరోహణమై పోవాలని
క్రీస్తుయేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని

Related Tags

PrayerDevotionChristian