Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ide Naa Korika

ఇదే నా కోరిక

Ide Naa Korika

Lyricist: R R K Murthy
Verse
ఇదే నా కోరిక
నవ జీవన రాగమాలిక‖ 2x ఇదే నా కోరిక ‖
Verse
యేసు లాగ ఉండాలని
యేసుతోనే నడవాలని‖ 2x ‖
నిలవాలని గెలవాలని
యేసునందే ఆనందించాలని‖ 2x ఇదే నా కోరిక ‖
Verse
ఈ లోకంలో పరలోకము
నాలోనే నివసించాలని‖ 2x ‖
ఇంటా బయట యేసునాథునికే
కంటిపాపనై వెలిగిపోవాలని‖ 2x ఇదే నా కోరిక ‖
Verse
యాత్రను ముగించిన వేళ
ఆరోహనమై పోవాలని‖ 2x ‖
క్రీస్తు యేసుతో సింహాసనము
పైకెగసి కూర్చోవాలని‖ 2x ఇదే నా కోరిక ‖

Related Tags

PrayerChristian LifeDevotion