Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idhi Devuni Nirnayamu

ఇది దేవుని నిర్ణయము

Idhi Devuni Nirnayamu

Verse
ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము‖ 2x ‖
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము‖ 2x ‖
ప్రభు స్థిరపరచిన కార్యము‖ ఇది ‖
Verse
ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము‖ 2x ‖
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము‖ 2x ‖
నిండాలి సంతోషము‖ ఇది ‖
Verse
వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను‖ 2x ‖
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే‖ 2x ‖
మనమెల్లరము భాగమే‖ ఇది ‖

Related Tags

MarriageWedding