Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idhigo Deva Ee Hrudhayam

ఇదిగో దేవా ఈ హృదయం

Idhigo Deva Ee Hrudhayam

Verse
ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిషుద్ధా అగ్నితో కాల్చుమా
Verse
పనికి రాని తీగలున్నవి
ఫలమివ్వా అడ్డుచున్నవి
ఫలియించే ఆష నాకుంది
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిషుద్ధా అగ్నితో కాల్చుమా
Verse
ఓ నా తోట మాలి
ఇంకో యేడాది గడువు కావాలి
ఫలియించే ఆష నాకుంది
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిషుద్ధా అగ్నితో కాల్చుమా

Related Tags

RepentanceSurrenderConsecration