Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idi Aathmeeya Yaathra

ఇది ఆత్మీయ యాత్ర

Idi Aathmeeya Yaathra

Lyricist: Bro Yesanna
Verse
ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర‖ 2x ఆనంద యాత్ర ‖
Verse
యేసుని రక్తము
పాపములనుండి విడిపించును
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును‖ ఆనంద యాత్ర ‖
Verse
రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా
మనకు పరిచర్య చేయుట కొరకు
దేవదూతలు మనకుండగా‖ ఆనంద యాత్ర ‖
Verse
కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము‖ ఆనంద యాత్ర ‖
Verse
ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదన్‖ ఆనంద యాత్ర ‖

Related Tags

WorshipJesusSpiritual Journey