Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idi Devuni Nirnayamu

ఇది దేవుని నిర్ణయము

Idi Devuni Nirnayamu

Lyricist: Jonah Samuel
Verse 1
ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము‖ 2x ‖
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము‖ 2x ఇది ‖
Verse 2
ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము‖ 2x ‖
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము‖ 2x ‖
నిండాలి సంతోషము‖ ఇది ‖
Verse 3
వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను‖ 2x ‖
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే‖ 2x ఇది ‖

Related Tags

MarriageWedding