Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idi Mattalaadhi Vaaram Idi Maha Parvadhinamu

ఇది మట్టలాది వారం ఇది మహ పర్వదినము

Idi Mattalaadhi Vaaram Idi Maha Parvadhinamu

Verse
ఇది మట్టలాది వారం - ఇది మహ పర్వదినము
ఇది మధురమైన దినము - ఇది మరపురాని దినము
Verse
యోరూషలేము ప్రజలు స్వాగతంబిచ్చినారు
జయోత్సహంబుతోను ఆహ్వానించి రేసున్‖ ఇది ‖
Verse
¬సన్న పాడినారు బట్టను పరచినారు
చిన్న గార్ధంబు తెచ్చి కూర్చుడ రిచ్చిరేసున్‌‖ ఇది ‖
Verse
యూదుల రాజు యేసు నీకు స్వాగతంబునుచు
జేజేలు పలికినారు మారాజునీ వనుచు‖ ఇది ‖
Verse
ఈత ఖర్జూర మట్టలు చేత పట్టి నిల్చి ప్రజలు
హల్లెలూయ పాడినారు జయం జయం పల్కినారు‖ ఇది ‖
Verse
మరి నీవును ఈ నాడు నీ రాజుగా యేసున్‌
ఆహ్వానించి చూడు సంతోష మబ్బు నీకు‖ ఇది ‖

Related Tags

WorshipPalm SundayJesus Entry