Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idi Nyayama Idi Dharmama

ఇది న్యాయమా ఇది ధర్మమా

Idi Nyayama Idi Dharmama

Verse
ఇది న్యాయమా ? ఇది ధర్మమా ?
శ్రీయేసు వార్తను దాచుట
నశియించు ఆత్మలన్ దోచుట
Verse
యేసుని నామములో రక్షణ వుందట
ఆ యేసుని నమ్మనిచో నరకం తప్పదట‖ 2x ‖
అది తెలిసిన మీరు తెలియని మాకు
ఆ వార్తను దాచుట న్యాయమా ?
మా ఆత్మలు దోచుట ధర్మమా ?
Verse
ప్రకటించిన చోటే ప్రకటిస్తున్నారే
విన్నవారికే మళ్ళీ వినిపిస్తున్నారే‖ 2x ‖
పల్లెలను మరచి ప్రభు ఆజ్ఞను విడచి
పరిచర్య చేయుట న్యాయమా ?
పట్టణాలలో తిరుగుట ధర్మమా ?

Related Tags

RepentanceEvangelismMission