Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idi Rakshana Krupakaalam

ఇది రక్షణ కృపకాలం

Idi Rakshana Krupakaalam

Verse
ఇది రక్షణ కృపకాలం
ప్రభు త్వరగా రా సమయం
ఇక ఆలస్యం లేదిక
మనస్సు మార్చుకోనీవిక‖ 2x ‖
Verse
రాజ్యముల రాజ్యముల్
జనములపై జనములు
ఎటుచూచిన మరణముల్
ఎటుకేగిన యుద్దముల్‖ ఇది ‖
Verse
దేశమంతా క్షామమే
జగమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయే
యుగసమాప్తి సమీపించే‖ ఇది ‖
Verse
అంత్య క్రీస్తుపాలన-
అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు
భక్తులకు హింసలు‖ ఇది ‖
Verse
క్రైస్తవుడా మేలుకో
సోదరుడా స్థిరపడు
నిర్లక్ష్యముగా నుండకు
ఆత్మయందే బలపడు‖ ఇది ‖

Related Tags

RepentanceSalvationEnd Times