Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idigo Devaa Ee Hrudayam

ఇదిగో దేవా ఈ హృదయం

Idigo Devaa Ee Hrudayam

Verse
ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా‖ 2x ‖
Verse
పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి‖ 2x ‖
ఫలియించే ఆశ నాకుంది‖ ఈ నీ ‖
Verse
ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి‖ 2x ‖
ఫలియించే ఆశ నాకుంది‖ ఈ నీ ‖

Related Tags

WorshipCommitmentPrayer