Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idigo Devuni Gorrepilla

ఇదిగో దేవుని గొర్రెపిల్లా

Idigo Devuni Gorrepilla

Verse
ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు‖ 2x ‖
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి
నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు
నీకే చెల్లును ఎల్లప్పుడు‖ ఇదిగో ‖
Verse
పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి‖ 2x ‖
సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను‖ 2x అర్హుడవు ‖
Verse
దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా‖ 2x ‖
యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను‖ 2x అర్హుడవు ‖
Verse
దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి‖ 2x ‖
క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను‖ 2x అర్హుడవు ‖

Related Tags

PraiseWorshipSacrifice