Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idiye Samayambu Randi Yesuni Jeranda

ఇదియే సమయంబు రండి యేసుని జేరండ

Idiye Samayambu Randi Yesuni Jeranda

Chorus
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి
Verse
పాపులనందరిని తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా‖ ఇక ‖
Verse
రాజుల రాజైన యేసు రానై యుండేనుగా
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
తరుణముండగానే మీరు తయ్యారవ్వండి‖ ఇక ‖
Verse
బుద్ధి లేని కన్యకలవలె మొద్దులుగానుంటె
సిద్దెలలో నూనెపోసి సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి‖ ఇక ‖
Verse
వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను మీరెవరో పొమ్మనును‖ ఇక ‖
Verse
సందియ పడకండి మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ‖ ఇక ‖
Verse
సందియ పడకండి మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ‖ ఇక ‖
Verse
జాలము చేయకను మెరు హేళన చేయకను
కులము స్థలమనుచూ మీరు కాలము గడువకనూ
తరుణముండగానే మీరు త్వరపడి రారండి‖ ఇక ‖

Related Tags

Second ComingRepentanceSalvation