Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ihaloka Paapi Koraku

ఇహలోక పాపి కొరకు

Ihaloka Paapi Koraku

Lyricist: Rev Enos Sunandhan Tupili
Verse
ఇహలోక పాపి కొరకు
ఎనలేని ప్రేమను చూపి
గెలిచావుగా నా ప్రేమను
నా ప్రేమ నీవే యేసు
నీ కృప నాకు చాలు
నేనెలా నిను మరతును‖ ఇహలోక ‖
Verse
నీ శక్తియే అద్భుతం
నీ సృష్టియే అద్భుతం‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా‖ 2x ఇహలోక ‖

Related Tags

GraceSalvationGods Love