Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ikanaina kaani ipudaina kaani

ఇకనైన కానీ ఇప్పుడైన కానీ

Ikanaina kaani ipudaina kaani

Verse
ఇకనైన కానీ ఇప్పుడైన కానీ
దర్శించగా రావా
అభిషేకం లేక దర్శనము రాక
నశియించుచున్నానయ్యా‖ 2x ‖
Verse
కావలివాడు ఉదయం కోసం
మెలుకువ కలిగి చూచునట్లుగా‖ 2x ‖
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా‖ 4x ‖
Verse
ఎండిన నేల వర్షం కోసం
నేలను విరచి చూచునట్లుగా‖ 2x ‖
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా‖ 4x ‖
Verse
దుప్పి నీటి వాగుల కొరకు
ఇలలో ఎదురు చూచునట్లుగా‖ 2x ‖
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా‖ 4x ‖

Related Tags

WorshipPrayerLonging