Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ilalo Yesunake Jayamu

ఇలలో యేసునకే జయము

Ilalo Yesunake Jayamu

Chorus
ఇలలో యేసునకే జయము - సర్వజనమా పాడు జయం
Verse
జగముకొరకై ప్రభువు తన ప్రాణమిచ్చెను
సర్వజనమా వినుడి మీరు, తానే రక్షకుడు
Verse
పాపులను ప్రేమించువాడు, పాపి కాశ్రయుడు
పాపులను తన దాపున జేర్చి, పావనపరచును
Verse
తానే మనకు నిత్య ప్రభువు, రాజులకు రాజు
అందర మొకటే పాడెదమిలలో, ఆయనకే జయము
Verse
జయధ్వనులను చేయరండి, విజయుడేసునకే
సర్వజనమా జయమని పాడు డాయనే జయశాలి

Related Tags

GospelJesusVictory