Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ilapai Prabhu Yesu Immanuyelai Janminche

ఇలపై ప్రభు యేసు ఇమ్మానుయేలై జన్మించె

Ilapai Prabhu Yesu Immanuyelai Janminche

Verse
ఇలపై ప్రభు యేసు - ఇమ్మానుయేలై జన్మించె‖ 2x ‖
హల్లెలూయా మహిమ రాజు - లోకానికి వెలుగాయె – మనకోసం‖ 2x ‖
Verse
ఆ కాంతి పుంజములకు మన హృదయం వెలగాలి
ఆ క్రీస్తు ప్రేమతోనే - మన బ్రతుకులు పండాలి‖ 2x ‖
ఆ దైవ సుతుని నీడ - మన గమ్యం కావాలి‖ 2x ‖
ఆ ప్రేమ మధురిమలే - మనమంతా చాటాలి‖ హల్లెలూయా ‖
Verse
లోకాశలన్ని నిన్ను ఊరించిన భ్రమపడకు
వ్యాధి భాదలయందు - శోధనలకు భయపడకు‖ 2x ‖
నమ్మికతో ప్రార్ధించిన - యే కొదువయు లేదన్న‖ 2x ‖
ఆ నిరీక్షణతోనే - పరమ పురికి చేరాలి‖ 2x హల్లెలూయా ‖

Related Tags

WorshipChristmas