Verse
ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా‖ 2x ‖
ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా‖ 4x ‖
మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా‖ 2x ‖
లాలి లాలి లాలమ్మ లాలి‖ 2x ‖
Verse
మా పాపము బాపి పరమును మము చేర్చగ
దివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా‖ 2x ఇస్సాకు ‖
Verse
అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగ
ప్రేమ రూపివై వెలసిన బాల యేసువా‖ 2x ఇస్సాకు ‖