Verse
ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు‖ 2x ‖
ఆదరణ ఇచ్చే రాజు - మా రాజు యేసు‖ 2x ‖
నాతోనే ఉన్నాడు - రారాజు యేసయ్య‖ 2x ‖
Verse
నా హీన స్థితిలో ఓ యేసయ్యా - నాతోనే ఉన్నావయ్యా..‖ 2x ‖
దేవా దేవా - నీవు విడచీన - ఒక క్షణమైన నే బ్రతుకగలనా...!?‖ 2x ఓ యేసయ్యా.. ‖
Verse
నా హృదయములో నీ వాక్యము - జీవపు ఊట అయ్యా..‖ 2x ‖
వాక్యమే నీవై - నీవే వెలుగై - నన్ను వెలుగులో నడిపించితివి‖ 2x ఓ యేసయ్యా.. ‖