Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Induledu Niluchu Pattanam Kreestha

ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్త

Induledu Niluchu Pattanam Kreestha

Lyricist: J E Sharmi
Chorus
ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు యాత్రికులకు నిందు లేదు నిలుచు
పట్టణం‖ బిందు ‖
Verse
పాదుకొన్న లౌకికునకు బహుళదుఃఖ మిది మఱి సొం పై దగు మేల్
చోటు వెదకు భక్తుఁడ వెత నొంద కెప్పు‖ ఇందు ‖
Verse
మాకు నిల్లి దైన దుఃఖ మౌకదా వచ్చు పురము దాకొనంగ వెదకె దము
ధైర్య మిచ్చు నిదియె మాకు‖ ఇందు ‖
Verse
మనము యాత్ర వారి వలెనే ఘనత విశ్రమంబులేక కినుక నీలోక
మునను గ్రింది వన్ని వదలు దాము‖ ఇందు ‖
Verse
మిగుల యాత్ర పరులవిశ్ర మించు సౌఖ్య వాసమా ఖగము వలెనే టెక్కలున్న
నెగిరి నిన్నుఁ జేరుకొందు‖ ఇందు ‖
Verse
సద్దు నాయాత్మ నణంగ వద్దు తగిన వేళగామి యొద్ది కతని తలఁపు
జేతుఁ నొసఁగు విశ్రమం బతండె‖ ఇందు ‖

Related Tags

PilgrimageChristian LifeHeavenly Home