Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Innaellu ilalo unnaamu manamu challani dhaevuni needalo

ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో

Innaellu ilalo unnaamu manamu challani dhaevuni needalo

Chorus
ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో
గతించిపోయె కాలం - స్మరించు యేసు నామం
సంతోషించు ఈ నవోదయం –‖ 2x ‖
Verse
లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం –‖ 2x ‖
పరలొకమే మనకు శాశ్వతం - పరలోకదేవుడే నిత్యజీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే - పదిలపరచెలె రక్షణ భాగ్యం‖ ఇన్నేళ్ళు ‖
Verse
మారుమనసు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం‖ 2x ‖
నీపూర్ణ హ్రుదయముతో మోకరిల్లుమా - నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే - కరుణించులె నిన్ను కలకాలం‖ ఇన్నేళ్ళు ‖

Related Tags

WorshipDevotionalChristian