Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Innelluga Maatho Undi Nadipinchavayya

ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించవయ్యా

Innelluga Maatho Undi Nadipinchavayya

Lyricist: Nissy Paul
Verse
ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించవయ్యా..
నీ బాహువు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా
నీ కృప చేత కీడుల నుండి తప్పించవయ్యా..
ఎడబాయని నీ కృప మా యెడల చూపావేసయ్యా
Chorus
నీకే ఆరాధన చెల్లించెద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య
Verse
నీ వాత్సల్యము చేత మమ్మును నడిపించావు..
దినదినము నీ కృప చూపి నీలో భద్రపరిచావు
ఏ తెగులైనా తాకనీయక సంరక్షించావు
మా కన్నీటిని తుడిచి ఆదరణగ నిలిచావు
Chorus
నీకే ఆరాధన చెల్లించేద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య
Verse
ఎన్ని యుగాలకైనా నీవే మా దైవము
మా ఆయుష్కాలము వరకు నిన్నే పూజింతుము
పరిశుద్ధుడా.. అతి పరిశుద్ధుడా.. మా ప్రభు యేసయ్య
ఈ విశ్వములోనా నీకు సాటి లేనే లేదయ్యా
Chorus
నీకే ఆరాధన చెల్లించేద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య

Related Tags

WorshipThanksgivingGuidance