Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Intati Premanu Vintaga Chupanu Entativadana

ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడన

Intati Premanu Vintaga Chupanu Entativadana

Chorus
ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడనయా
సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా
కరుణామయా దయాహృదయా
Verse
కరగని కఠిన పాషాణం నా హృదయము గెలిచితివా
తరగని నీ ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితవా
Verse
ఎండిన మోడు ఈ జీవితం చెగురింపగా చేసితివా
చెరిగని నీదు గ్రంధములో నా ప్రేరును నీవు రాసితివా

Related Tags

PraiseThanksgiving