Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Intha Kaalam Needu Krupalo Kaachina Devaa

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా

Intha Kaalam Needu Krupalo Kaachina Devaa

Verse
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా‖ 2x ‖
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా‖ 2x ‖
Verse
ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా‖ 2x ‖
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా‖ 2x ‖
Verse
నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం‖ 2x ‖
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా‖ 2x ‖

Related Tags

ThanksgivingGraceNew Year