Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Inthavaraku Kaapaadinaavu

ఇంతవరకు కాపాడినావు

Inthavaraku Kaapaadinaavu

Verse
ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా
ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా‖ 2x ‖
అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా‖ 2x ‖
(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా‖ 2x ‖
వందనాలే… ఆ ఆ.. ఆ…
వందనాలే… రాజా…
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా
Verse
వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా
అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా‖ 2x ‖
మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా‖ 2x ‖
(నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా‖ 2x వందనాలే ‖
Verse
నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా
మాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా‖ 2x ‖
మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా‖ 2x ‖
అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా‖ 2x వందనాలే ‖
Verse
వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యా
చంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా‖ 2x ‖
కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా‖ 2x ‖
(నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా‖ 2x వందనాలే ‖

Related Tags

PraiseWorshipThanksgiving