Verse
ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను‖ 2x ‖
నా యేసయ్యా నా బలమా‖ 2x ‖
నా దీన ప్రార్థన ఆలకించుమా‖ ఇంటి మీద ‖
Verse
వెతకాని బాణమును చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును –‖ 2x ‖
నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా‖ 2x ‖
ఆలకించుమా ఆదరించుమా‖ 2x ‖
Verse
తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు –‖ 2x ‖
నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను‖ 2x ‖
ఆలకించుమా ఆదరించుమా‖ 2x ‖