Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Inti Meedanunna Ontari Picchukanu Nenu Naa Balamaa Aalakinchumaa

ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను నా బలమా ఆలకించుమా

Inti Meedanunna Ontari Picchukanu Nenu Naa Balamaa Aalakinchumaa

Verse
నా బలమా ఆలకించుమా
నా బలమా ఆదరించుమా
Chorus
ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేనూ
కన్నీటితో కృంగిపోతున్నాను
నా యేసయ్యా నా బలమా
నాదీన ప్రార్ధన ఆలకించుమా‖ ఇంటి ‖
Verse
వేటగాని బాణములు చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
నీ బలిపీఠముచెంత నాకు చోటునీయుమా
ఆలకించుమా ఆదరించుమా‖ ఇంటి ‖
Verse
తెలిసి తెలిసి చేసితినీ ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను
ఆలకించుమా ఆదరించుమా‖ ఇంటి ‖

Related Tags

PrayerComfortSupplication