Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ishraayelu Raajuve

ఇశ్రాయేలు రాజువే

Ishraayelu Raajuve

Lyricist: Isaac William
Verse
ఇశ్రాయేలు రాజువే
నా దేవా నా కర్తవే
నే నిన్ను కీర్తింతును
మేలులన్ తలంచుచు‖ 2x ‖
Chorus
యేసయ్యా… యేసయ్యా…‖ 2x ‖
వందనం యేసు నాథా
నీ గొప్ప మేలులకై
వందనం యేసు నాథా
నీ గొప్ప ప్రేమకై
Verse
ఎన్నెన్నో శ్రమలలో
నీ చేతితో నన్నెత్తి
ముందుకు సాగుటకు
బలమును ఇచ్చితివి‖ 2x యేసయ్యా ‖
Verse
ఏమివ్వగలను నేను
విరిగి నలిగిన మనస్సునే
రక్షణలో సాగెదను
నా జీవితాంతము‖ 2x యేసయ్యా ‖

Related Tags

PraiseWorshipThanksgiving