Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ishrayelu Sainyamulaku Mundu Nadachina Daivamaa

ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా

Ishrayelu Sainyamulaku Mundu Nadachina Daivamaa

Verse
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా‖ 2x ‖
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా‖ 2x ‖
Verse
సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే‖ 2x ‖
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి‖ 2x ‖
Verse
పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి‖ 2x ‖
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి‖ 2x ‖
Verse
నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి‖ 2x ‖
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి‖ 2x ‖
Verse
ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి‖ 2x ‖
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము‖ 2x ఇశ్రాయేలు ‖

Related Tags

WorshipGuidanceGods Presence