Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Isuka Meeda Illu

ఇసుక మీద ఇల్లు

Isuka Meeda Illu

Verse
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది‖ 2x ‖
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే‖ 2x ‖
మాట వినని వాని ఇల్లు కూలిపోయెను
లోబడని వాని ఇల్లు కూలిపోయెను
వాని సొగసైన ఇల్లు కూలిపోయెను‖ 2x ‖
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది‖ 2x ‖
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే‖ 2x ‖
మాట వినిన వాని ఇల్లు నీటుగుండెను
లోబడిన వాని ఇల్లు నీటుగుండెను
వాని సొగసైన ఇల్లు నిలిచియుండెను‖ 2x ‖
జోరు వాన హోరు గాలి వరద పోటు
ఆ ఇంట ముంగిట తెల్లబోయెగా‖ 2x ‖
బండ మీద ఇల్లు కట్టి
సాటి ఏదని చాటి చెప్పి‖ 2x ‖
బండ అయిన యేసు మీద
నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవయ్యా
బండ అయిన యేసు మీద
నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవమ్మా
చావు వద్ద తీర్పు వద్ద
కూలిపోని కాలిపోని‖ 2x ‖
నిత్య జీవం పొందరావయ్యా
సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యా
నిత్య జీవం పొందరావమ్మా
సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది‖ 5x ‖

Related Tags

FaithObedienceWisdom