Verse
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల‖ 2x ‖
ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే‖ 2x ఇయ్యాల ‖
Verse
నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది
జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది‖ 2x ‖
గుండు సూదికి గ్యారెంటి ఉంది
నీ గుండెకు గ్యారెంటి లేదే‖ 2x ఇయ్యాల ‖
Verse
ఎం ఏ చదువులు చదివే అన్న
బి ఏ చదువులు చదివే అన్న‖ 2x ‖
ఎం ఏ చదువులు ఏటి పాలురా
బి ఏ చదువులు బీటి పాలురా‖ 2x ఇయ్యాల ‖
Verse
మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా
అందం చందం ఎంత ఉన్నా‖ 2x ‖
యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా
ఎన్ని ఉన్నా అన్ని సున్నా‖ 2x ఇయ్యాల ‖
Verse
సబ్సే బడా రూపాయంటావు
రూపాయీ అన్నిస్తదంటావు‖ 2x ‖
రూపాయీ పరలోకమివ్వదు
రూపాయీ సంతోషమివ్వదు‖ 2x ఇయ్యాల ‖