Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jaagratha Jaagratha Yesun ditle pi

జాగ్రత జాగ్రత యేసుఁ డిట్లు పి

Jaagratha Jaagratha Yesun ditle pi

Verse
జాగ్రత జాగ్రత
యేసుఁ డిట్లు పిల్చున్
నేఁడు పో పనిచేయి
నాదు వనములో
ఆయనే ముందు వె
ళ్లి మా త్రోవ చూపున్
కాగ జాగ్రతతో
పని చేయుదుము.‖ పని చేయి ‖
Chorus
పని చేయి, పని చేయి
కోరుచు కాచుచు
నూయేసు వచ్చు మట్టుకు
Verse
జాగ్రత జాగ్రత
నీతి నాశించెడు
వారి నందరిని
తృప్తిపర్చెదము
యేసు సిలువ నె
త్తి మాధ్వజముగ
రక్షణ యుచితం
బని చాటింతుము.
Verse
జాగ్రత జాగ్రత
వచ్చి పోరాడుడీ
దుష్ట సాతాను రా
జ్యంబు పాడగును
యేసు నామ ప్రఖ్యా
తిని శ్లాఘింపుడీ
ఆయన రక్షణ
యుచితంబగును.
Verse
జాగ్రత జాగ్రత
యేసు శక్తి నిచ్చున్
గెల్చువారికి జీ
వ కిరీటం బగున్
మోక్షానందములో
నివసించువారై
రక్షణ యుచితం
బని పాడెదము

Related Tags

EvangelismService