Verse
జాలరి జాలరి జాలరి జాలరి జాలరివా యేసు జారి పోయిన వారి కోసం వచ్చేవా
ఒంకరిగా ఉన్న వారిని వడివడిగా పిలిచేవా
ఒంగిపోయిన ఆ స్త్రీని ముట్టి బాగు చేసేవా
మారు మనస్సు పొందుటకు పాపులను పిలిచేవా
మార్పు లేని వారికి మార్గము చూపేవా
కుష్టి రోగిని ముట్టేవా కృంగిన వారిని చూసేవా
మార్గమధ్యలోనా సమరయ స్త్రీని మార్చేవా
అపవాదిని చూసేవా ఆపదలు మార్చేవా
ఆటంకం చూసి అపవాదిని తొక్కేవా