Verse
జగతి కరుదెంచె రక్షణకర్త
పాపుల మొర వినెను యేసు
Verse
కృంగినవారిని - నింగికి యెత్తి పాపము శాపము
ఆపదలన్ని బాపెను యేసు
Verse
పాపపుపాత్రను పానము జేసి
మరణపు ముల్లును విరచి జయించి
తెరచె మోక్షద్వారమున్
Verse
లెండి రండి పాడుచు వేగ
చాటెద మెల్లెడ కోట్ల ప్రజలకు
ప్రేమామయు డేసున్