Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jagathi Kethenche Rakshana Kartha

జగతి కేతెంచె రక్షణ కర్త

Jagathi Kethenche Rakshana Kartha

Verse 1
జగతి కేతెంచె రక్షణ కర్త
పాపుల మొర వినెను యేసు
Verse
కృంగిన వారిని నింగికి యెత్తి
పాపము శాపము
ఆపదలన్ని-బాపెను యేసు
ఆ...ఆ... బాపెను యేసు
Verse
పాపపు పాత్రను - పానము జేసి
మరణపు ముల్లును విరచి జయించి
తెరచె మోక్షద్వారమున్‌ ఆ...ఆ...
Verse
లెండి రండీపాడుచు
వేగ చాటెద మెల్లెడ
కోట్ల ప్రజలకు
ప్రేమమయు డేసున్‌ ఆ...ఆ...

Related Tags

PraiseSalvationJesus