Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jagathiki Velugunu Thechchenule

జగతికి వెలుగును తెచ్చెనులే

Jagathiki Velugunu Thechchenule

Verse
జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్
వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్
రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్
మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్‖ 2x ‖
ఈ రాత్రిలో కడు దీనుడై
యేసు పుట్టెను బెత్లెహేములో‖ 2x ‖
తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై
నీ కోసం నా కోసం పవళించే పాకలో‖ 2x జగతికి ‖
ఇమ్మానుయేలుగా అరుదించెను
దైవ మానవుడు యేసు దేవుడు‖ 2x ‖
నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు
ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు‖ 2x జగతికి ‖

Related Tags

Christmas