Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jagatiki Punaadi Veyaka Munde Janiyinchina Prema

జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమ

Jagatiki Punaadi Veyaka Munde Janiyinchina Prema

Lyricist: Dr Amsumathi Mary
Verse
జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమ
జగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమా నన్నెరిగిన ప్రేమ
నన్నెరిగిన ప్రేమ ఏర్పరుచుకున్న ప్రేమ
నన్నెరిగిన ప్రేమ నన్నెన్నుకున్న ప్రేమ
Verse
గర్భమునా పుట్టినది మొదలు నన్ను భరించిన ప్రేమ
తల్లి ఒడిలో కూర్చున్నది మొదలు చంకబెట్టిన ప్రేమ
చిరుప్రాయమునుండీ ముసలితనమువరకూ
యెత్తుకున్నప్రేమ హత్తుకున్న ప్రేమ
యెత్తుకున్న ప్రేమ నా యేసు ప్రేమ
యెత్తుకున్న ప్రేమా ఆ ఆ ఆ నా యేసు ప్రేమ‖ జగతికి ‖
Verse
దూరస్తునిగా ఉన్నపుడు నను సంధించిన ప్రేమ
దారితొలగి తిరిగినయపుడు నను సమకూర్చిన ఫ్రేమ
మార్గము చూపించి మందలో నను చేర్చి
మార్గము చూపించి మందలో నను చేర్చి
సంధించిన ప్రేమ సమకూర్చిన ప్రేమ
సందించిన ప్రేమా నా యేసు ప్రేమ
సమకూర్చిన ప్రేమ నా యేసు ప్రేమ‖ జగతికి ‖
Verse
రక్షనపాత్రను అందించ రక్తముకార్చిన ప్రేమ
ముండ్లను శిరమున ధరియించి మకుటమునిచ్చిన ప్రేమ
నిరుపేదగ నిలచీ నన్ను ధనవంతుని చేసి
నిరుపేదగ నిలచీ నిను ధనవంతుని చేసి
రక్షించిన ప్రేమ రక్తం చిందించిన ప్రేమ
రక్షించిన ప్రేమా రక్తం చిందించిన ప్రేమ‖ జగతికి ‖

Related Tags

SalvationGods LoveCreation