Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jagela Yuvaka Ravela Tvaraga Neeraka Ko

జాగెల యువక రావేల త్వరగ నీరాక కో

Jagela Yuvaka Ravela Tvaraga Neeraka Ko

Verse
జాగెల యువక రావేల త్వరగ
నీరాక కోసం ప్రభు వేచెనుగా
కరములు చాచి కలువరిలో శిరమును వంచెను చూడు
నేరము లేమియు చేయకనే నింద భరించెను చూడుము
కారణం . . నీవేగా . .
Verse
ఉండునో పోవునో తెలియని ప్రాణము
గాలిలో మాయమౌ ఆవిరంటి రూపము
దాచుకున్నదోషమే చేయుచుండె రాజ్యము
నిన్ను నీలో ఉంచని ఆశల లోకము
నిజమిది కాదనే . . మాయల మార్గము
Verse
ఎరిగియో ఎరుగకో చేసిన నేరము
చెరగని పోయెను తాళలేని లోకము
దయాగల దైవమే చేసిన త్యాగము
నమ్మిన తోడనే కలుగును జీవము
జాలము చేయకా . . చేరిక యేసుని

Related Tags

Second ComingRepentanceSalvation