Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janinche Nedu Divya Baludu Nijambu

జనించె నేడు దివ్య బాలుడు నిజంబు

Janinche Nedu Divya Baludu Nijambu

Verse 1
జనించె నేడు దివ్య బాలుడు
నిజంబు బెత్లెహేము పురమునందునా
పాడెదం శుభములంచు హాయిగా
మధురమైన ఈ ఉదయ వేళలో
Verse
తలను దాల్చి స్ధలము లేక పొయిన
తనదు జనులే తనను త్రీసి వేసిన
దైవ ప్రేమ తనలో వక్తమగుటాకు
తరలివెచ్చె తండ్రియే కుమారుడై
Verse
పాడి దేవ దూతలాకాశంబున
పాడే మనుజ కోటి భూతలంబున
పాడవోయి నీదు హృదయమందున
ముదము మీద ప్రభువు పవ్వళింపగా
Verse
పరము నేల దివ్య రాజు సుతునిగా
పవ్వళించే పశులశాల తోట్టెలో
పవ్వళింప నీదు హృదయమందున
వేచి వుండెనోయి ఈ దినంబున

Related Tags

WorshipChristmasNativity