Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janminche Janambulaku

జన్మించె జనంబులకు

Janminche Janambulaku

Verse
జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు
జన్మించె జనంబులను రక్షింపను‖ 2x ‖
జననమొందె బేత్లెహేము పురమున
జనంబులారా సంతసించుడి – సంతసించుడి‖ జన్మించె ‖
Verse
లేఖనములు తెల్పినట్లు దీనుడై
లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై‖ 2x ‖
లాకమందు దూతలు బాక నాదంబుతో‖ 2x ‖
ఏక స్వరము తోడ పాడిరి‖ 2x జన్మించె ‖
Verse
నీతి సూర్యుడుదయించె నుర్విలో
పాతకంబులెల్ల వీడెను కాంతికి‖ 2x ‖
నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు‖ 2x ‖
సంతసమప్పె దీన ప్రజలకు‖ 2x జన్మించె ‖

Related Tags

ChristmasBethlehemImmanuel