Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janminchenu Emmanuelu

జన్మించేను ఇమ్మానుయేలు

Janminchenu Emmanuelu

Lyricist: Ps Divya David
Intro
జన్మించేను ఇమ్మానుయేలు
మనతో కూడా నడిచే దేవుడే
జన్మించేను ఇమ్మానుయేలు
మనలో హృదిలో నిలిచే ప్రభువే‖ 2x ‖
Chorus
యేషువా - క్రీస్తువా
ఈ రేయిలో దీపమా
నిత్యుడా (మా)- రాజువా
చీకటిలో కాంతివా‖ 2x జన్మించేను ‖
Verse
నిశ్శబ్ద రేయిలో - శిశువు నిదురించేను
భూమి నిండెను - శాంతితో కరుణతో‖ 2x ‖
మెస్సయ్య పుట్టెను - దేవుని వరముగా
మెస్సయ్య పుట్టెను - మనకై ప్రేమగా‖ 2x ‖
మన దీవెనగా - మన దేవునిగా‖ 2x యేషువా ‖
Verse
పశువులవాడలో - పసివాడై వచ్చేనే
ప్రాణనాథుడే - మనలో చేరేనే‖ 2x ‖
మెస్సయ్య పుట్టెను - దేవుని వరముగా
మెస్సయ్య పుట్టెను - మనకై ప్రేమగా‖ 2x ‖
మన లోకములో - మన మనసులలో‖ 2x యేషువా ‖
Bridge
ఆకాశాలు పాడేను
దూతలు స్తుతించేను
ఇమ్మానుయేలు దేవా మాతో ఉన్నవాడా
తరాతరాలు పాడెనే జ్ఞానులు పూజించేనే
ఇమ్మానుయేలు దేవా మాతో ఉన్నవాడా‖ యేషువా ‖

Related Tags

WorshipJesusChristmas