Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janminchenu Oka Thaara

జన్మించెను ఒక తార

Janminchenu Oka Thaara

Verse
జన్మించెను ఒక తార
తూర్పు దిక్కున కాంతిమయముగా
దివి నుండి భువికి వెడలిన
రారాజును సూచిస్తూ‖ 2x ‖
Chorus
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్‖ 2x జన్మించెను ‖
Verse
ఇదిగో జనులందరికి
సంతోషకరమైన సువార్తమానము‖ 2x ‖
దేవాది దేవుండు
ఒక శిశువై పుట్టెను‖ 2x హ్యాప్పీ ‖
Verse
సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ ఆయనకిష్టులకు‖ 2x ‖
భూమియందు
సమాధానము‖ 2x హ్యాప్పీ ‖
Verse
మనలను పాపాలనుండి
రక్షించు దేవుడు ఆయనే యేసు‖ 2x ‖
నీ కొరకే అరుదించే
తన ప్రాణం నిచ్చుటకై‖ 2x హ్యాప్పీ ‖

Related Tags

ChristmasNativity