Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janminchenu Sree Yesudu

జన్మించెను శ్రీ యేసుడు

Janminchenu Sree Yesudu

Chorus
జన్మించెను శ్రీ యేసుడు
రారండి పూజింతుము
జగమంతట ఉదయించెను‖ 2x ‖
ఆ విభుని సేవింతుము
Verse
పరలోక సైన్యమంతా
ప్రణుతించె ఆ యేసుని‖ 2x ‖
సమాధానమును తెలిపిరి
స్తోత్రము చెల్లించిరి‖ 2x ‖
Verse
ఆరాధించగ వచ్చిరి
తూర్పునుండి జ్ఞానులు‖ 2x ‖
సంతసించి గొల్లలు
పూజించను వచ్చిరి‖ 2x ‖
Verse
పాపాలు తొలగించను
పరలోకమును వీడెను‖ 2x ‖
నమ్మిన ప్రతివారికీ
కలుగును మోక్షము‖ 2x ‖

Related Tags

WorshipJesusChristmas