Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janminchinaaduraa

జన్మించినాడురా

Janminchinaaduraa

Verse
జన్మించినాడురా రాజు జన్మించినాడురా‖ 2x ‖
బెత్లహేములోన పశుల పాకలోన‖ 2x ‖
జన్మించినాడురా…
ఆనందం ఆనందం జగమంతా ఆనందం
సంతోషం సంతోషం ఇంటింటా సంతోషం‖ 2x ‖
Verse
ధనవంతుడై యుండియు
భువికి దీనుడై వచ్చాడురా
ఎంతో ప్రేమించాడురా
లోకమును రక్షింప వచ్చాడురా
పాపమంత బాపి జీవమే ఇచ్చే –‖ 2x ఆనందం ‖
యేసే వచ్చాడురా…
Verse
దుఃఖమే ఇక లేదురా
మనకు విడుదలే వచ్చిందిరా
మెస్సయ్య వచ్చాడని
ఈ వార్త లోకమంతా చాటాలిరా
లోక రక్షకుడు ఇమ్మానుయేలు –‖ 2x ఆనందం ‖
యేసే వచ్చాడురా..

Related Tags

ChristmasCelebrationJoy