Verse
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు‖ 2x ‖
జయ జయ రాజా – జయ రాజా‖ 2x ‖
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం‖ జయ జయ ‖
Verse
మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు‖ 2x ‖
పరమ బలమొసగు జయ యేసు‖ 2x ‖
శరణము నీవే జయ యేసు‖ జయ జయ ‖
Verse
సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు‖ 2x ‖
సమరము గెల్చిన జయ యేసు‖ 2x ‖
అమరముర్తివి జయ యేసు‖ జయ జయ ‖
Verse
సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు‖ 2x ‖
పాతవి గతియించె జయ యేసు‖ 2x ‖
దాతవు నీవే జయ యేసు‖ జయ జయ ‖
Verse
బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు‖ 2x ‖
బండలు తీయుము జయ యేసు‖ 2x ‖
అండకు చేర్చుము జయ యేసు‖ జయ జయ ‖
Verse
ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు‖ 2x ‖
ముద్రలు తీయుము జయ యేసు‖ 2x ‖
ముద్రించుము నను జయ యేసు‖ జయ జయ ‖
Verse
కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు‖ 2x ‖
సేవలో బలము జయ యేసు‖ 2x ‖
జీవము నీవే జయ యేసు‖ జయ జయ ‖
Verse
దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు‖ 2x ‖
కయ్యము గెల్చిన జయ యేసు‖ 2x ‖
అయ్యా నీవే జయ యేసు‖ జయ జయ ‖