Chorus
జయ జయ యేసు జయయేసు జయజయ క్రీస్తు జయక్రీస్తు
జయజయరాజా జయరాజా జయజయస్తోత్రం జయస్తోత్రం‖ జయ ‖
Verse
మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను
పరమ బలమొసగు జయయేసు సమాధి ఓడెను జయయేసు‖ జయ ‖
Verse
సమాధి గెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు
క్షమించుము నను జయయేసు అమరమూర్తివి జయయేసు‖ జయ ‖
Verse
సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు
పాతవి గతియించె జయయేసు దాతవు నీవే జయయేసు‖ జయ ‖
Verse
బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు
బండలుదీయుము జయయేసు అండకు ఓడెను జయయేసు‖ జయ ‖
Verse
ముద్రను గెల్చిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు
ముద్రలు జీల్చుము జయయేసు ముద్రించుమునను జయయేసు‖ జయ ‖
Verse
కావలిగెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు
సేవలో బలమును జయయేసు జీవమునీవే జయయేసు‖ జయ ‖
Verse
దయ్యాల గెల్చిన జయయేసు దయ్యాలు ఓడెను జయయేసు
కయ్యము కలిగిన జయయేసు అయ్యో నీవే జయయేసు‖ జయ ‖